If Kohli Can Get Coach Of His Choice, Why Can’t Harman: Diana | Oneindia Telugu

2018-12-12 98

If Kohli can get coach of his choice, why can’t Harman ? Says CoA chairman can’t take unilateral decisions, asks BCCI to stop hunt for women’s coach
#viratkohli
#harmanpreeth
#IndiavsAustralia2018
#indvsausHighlights
#RohitSharma
#CheteshwarPujara
#RishabhPant
#sledging

మహిళల క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌ను నియమించే ప్రక్రియను బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీ వ్యతిరేకించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కోరిక మేరకు రమేశ్‌ పొవార్‌నే కోచ్‌గా కొనసాగించాలని డిమాండ్‌ చేసింది. తమ జట్టుకు ఎవరు కోచ్‌గా ఉండాలో విరాట్‌ కోహ్లి నిర్ణయించుకోగలిగినప్పుడు.. హర్మన్‌ప్రీత్‌ తమ జట్టు కోచ్‌ను ఎందుకు ఎంచుకోకూడదని ఆమె ప్రశ్నించింది. నిరుడు జులైలో కోచ్‌గా రవిశాస్త్రి నియామకంలో సీఓఏ ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌, సీఈఓ రాహుల్‌ జోహ్రి నిబంధనలు ఉల్లంఘించారని ఎడుల్జీ ఆరోపించింది.